నందిగామలో జరుగుతున్న అభివృద్ధిపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రస్తావించారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ళలో సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా జయప్రదం చేసుకున్నారు. నియోజకవర్గం మొత్తం మీద MGNREGS పథకంలోని రూ. 20 కోట్ల నిధులతో గ్రామ గ్రామాన సీసీ రోడ్లు నిర్మించాం. వేదాద్రి కంచల ఎత్తిపోతల మరమ్మతులకు రూ. 15 కోట్ల మంజూరుకు సీఎం నుంచి వాగ్దానం తీసుకున్నామని సౌమ్య వెల్లడించారు.