నందిగామ: పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం: ఎమ్మెల్యే

67చూసినవారు
నందిగామ: పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం: ఎమ్మెల్యే
భారత ప్రథమ సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా నందిగామ పట్టణం కాకాని నగర్ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్