నందిగామ పట్టణంలోని రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు ప్లెక్సీ లను ఏర్పాటు కు అనుమతి కి ఒకే విధానం ఉండాలి అని
వైస్సార్సీపీ కౌన్సిలర్లు, నాయకులు శనివారం నందిగామ పట్టణ మున్సిపల్ కమీషనర్ కి అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందిగామ పట్టణంలో కొందరు అధికార పార్టీ వారు ఏర్పాటు చేసినవి ప్లెక్సీ లు మాత్రమే ఉంచి మిగిలిన పార్టీల వారివి తొలగించడం అక్షేపించారు.