నందిగామ: నివాళులు అర్పించిన మార్చి ఎమ్మెల్యే

65చూసినవారు
నందిగామ: నివాళులు అర్పించిన మార్చి ఎమ్మెల్యే
నందిగామ పట్టణం 1వ వార్డులో అనారోగ్యంతో మరణించిన కురగంటి డేవిడ్ రాజు భౌతిక కాయనికి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసి వారి నివాసనికి వెళ్లి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. పార్టీ కోసం ఎంతగానో పనిచేసిన వ్యక్తిలో డేవిడ్ అని, ఇప్పుడు డేవిడ్ కుటుంబానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచారు.

సంబంధిత పోస్ట్