నందిగామ పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికైన మండవ కృష్ణకుమార్ ని నందిగామ పట్టణం తకని నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్, నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి, జనసేన, బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.