నందిగామ: విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
నందిగామ: విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నీయోజకవర్గం చందర్లపాడు మండలం పాత బెల్లంకొండ వారి పాలెం గ్రామంలో గురువారం విద్యార్థినీ, విద్యార్థులకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నోట్ బుక్స్, పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్