నందిగామ: కీసరలో దొంగల హడావిడి.. 5గురుపై కేసు నమోదు

77చూసినవారు
నందిగామ నియోజకవర్గం కీసర గ్రామంలో దొంగలు హల్చల్ సృష్టించారు. అగ్రిగోల్డ్ ఆర్గానిక్ పరిశ్రమలో రెండు మిషన్లను దొంగిలించి బొలెరో వాహనల్లో తరలిస్తుండగా పోలీసులు వారిని మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన మిషన్ల విలువ సుమారు రూ. 1 లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. కీసర, పెండ్యాల, కొండపల్లి గ్రామాలకు చెందిన 5గురు దొంగలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్