నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దివంగత నేత స్వర్గీయ తంగిరాల ప్రభాకర రావు 11వ వర్ధంతిని పురస్కరించుకొని నందిగామ పట్టణంలో తంగిరాల ప్రభాకర రావు స్మారక ఘాట్ వద్ద కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదివారం నివాళులు అర్పించారు.