నందిగామ: కంచికచర్లలో నూతన డ్రైనేజీ నిర్మాణం చేపట్టండి

56చూసినవారు
కంచికచర్లలోని స్థానిక మోడల్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని స్థానికులు వాపోయారు. డ్రైనేజీ, మురుగు నీరు ఒకేచోట ఉండటంతో దుర్వాసన వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దోమల బెడద అధికంగా ఉందని అంటున్నారు. అధికారులు స్పందించి నూతన డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్