జగనన్న ఇళ్ల స్థలాల బాధితులు సచివాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపిన సంఘటన నందిగామ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారులో గత ప్రభుత్వ హయాంలో 470 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. పరిటాల గ్రామ సచివాలయం వద్ద జగనన్న ఇళ్ల స్థలాల బాధితులు నిరసన తెలిపారు.