గోకరాజులో సుబాబుల్ తోట దగ్ధం

65చూసినవారు
వీరులపాడు మండలం గోకరాజుపల్లిలో ప్రమాదవశాత్తు సుబాబులు నిప్పంటుకోవడంతో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ. 2లక్షల నష్టం వాటిల్లిందని రైతు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్