వేదాద్రి: నీరు..పయోగంగా..

52చూసినవారు
వేదాద్రి: నీరు..పయోగంగా..
వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకాల మరమ్మతులు రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అంచనాల రూపకల్పనలో ఆలస్యమవుతోంది. ఫలితంగా ఇంతవరకు నిధులు విడుదల కాక, మరమ్మతులకు నోచుకోక, సాగు చేపట్టాలా లేదా అనే మీమాంసలో ఆయకట్టు అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లైనా చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్