వీరులపాడు: నేటి నుంచి మండలస్థాయి క్రికెట్ పోటీలు

76చూసినవారు
వీరులపాడు: నేటి నుంచి మండలస్థాయి క్రికెట్ పోటీలు
వీరులపాడు (M) జమ్మవరం, బోడవాడల గ్రామాల పరిపూర్ణ వికాసానికి వికసిత్ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా నేడు మండల స్థాయి క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి నిర్వహించనున్నారు. క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించి పంచాయతీ ఛాంపియన్స్ విజయవాడ పార్లమెంటు సభ్యులు, కేశినేని ఫౌండేషన్ అధినేత కేశీనేని శివనాథ్కేశినేని నాథ్ చిన్ని తదితరులు సూచనలిచ్చారు.

సంబంధిత పోస్ట్