జయంతి గ్రామం నుంచి గంగినేని చర్చి వరకు పాదయాత్ర

78చూసినవారు
జయంతి గ్రామం నుంచి గంగినేని చర్చి వరకు పాదయాత్ర
వీరులపాడు మండల పరిధిలోని జయంతి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్య కర్తలు, శుక్రవారం జి-కొండూరు మండలం గంగినేని గ్రామంలోని చర్చి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు భరత్ రెడ్డి మాట్లాడుతూ. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగాను, తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా, ఎంపీగా కేసినేని చిన్ని ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకుని మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్