నందిగామ గాంధీ సెంటర్ లో అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళలు మంగళవారం నిరసన తెలియజేశారు. వైయస్ భారతి రెడ్డి ఆడబిడ్డలకు బహిరంగ క్షమాపణలుచెప్పాలన్నారు. కోమ్మినేని శ్రీనివాస్ కృష్ణంరాజు వైయస్ భారతి సజ్జల రామకృష్ణ దిష్టిబొమ్మ దహనం చేశారు. సాక్షి డౌన్ డౌన్, సాక్షి ఛానల్ ను బ్యాన్ చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు.