నందిగామలో సైకిల్ ఎక్కిన వైసీపీ కౌన్సిలర్

78చూసినవారు
నందిగామలో సైకిల్ ఎక్కిన వైసీపీ కౌన్సిలర్
నందిగామ పట్టణ 19వ వార్డు కౌన్సిలర్ మంద మరియమ్మ ప్రభుత్వ విప్, నందిగామ నియోజకవర్గ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో మంగళవారం టిడిపి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, జనసేన పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్