ముసునూరు లో 20లీటర్లు సారా స్వాధీనం

78చూసినవారు
ముసునూరులో చిల్లబోయినపల్లి ల్లో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో శనివారం నూజివీడు ఎక్సైజ్ సీఐ మస్తానయ్య ఆధ్వర్యంలో ఎక్సిఎస్ సిబ్బంది నిర్వహించారు. 400 లీటర్ల బెల్లపు ఓటును ధ్వంసం చేసిన్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన శీను అనే వ్యక్తి వద్ద నుండి 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. సారా తయారు చేసిన అమ్మకాలు చేపట్టిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్