చాట్రాయిలో 6 మట్టి ట్రాక్టర్లు సీజ్

82చూసినవారు
చాట్రాయిలో 6 మట్టి ట్రాక్టర్లు సీజ్
ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను చాట్రాయి తహసిల్దార్ మహమ్మద్ మసూద్ అలీ మంగళవారం సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. మట్టి ఎటువంటి అనుమతులు లేకుండా తోలటానికి లేదని మండలంలో ఏ గ్రామంలో కూడా మట్టితోలినా సమాచారం అందిస్తే వెంటనే ట్రాక్టర్లు సీజ్ చేయడం జరుగుతుందని వివరించారు. ట్రాక్టర్లకు భారీగా ఫైన్ వేయటం జరుగుతుందని దీనిలో ఎటువంటి సందేహం లేదని ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్