ఆగిరిపల్లి: చంద్రబాబును కలిసిన చలసాని

77చూసినవారు
ఆగిరిపల్లి: చంద్రబాబును కలిసిన చలసాని
ఆగిరిపల్లి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసన్ ఆంజనేయులు కలిశారు. ఈనెల 16వ తేదీన హనుమాన్ జంక్షన్ పరిధిలో గల వీరవల్లి మిల్క్ ప్రాజెక్టు పరిధిలో శ్రీ దాసాంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను సీఎం కు అందించారు. ఈ నూతన ఆలయాన్ని మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ముసునూరు సూపర్వైజర్ సుబ్బారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్