ఆగిరిపల్లి యుటిఎఫ్ కార్యవర్గ ఎన్నిక

56చూసినవారు
ఆగిరిపల్లి యుటిఎఫ్ కార్యవర్గ ఎన్నిక
యూటీఎఫ్ మండల అధ్యక్షకార్యదర్శుల ఎంపిక బుధవారం యు. టి. ఎఫ్ భవన్లో జిల్లా ఉపాధ్యక్షులు జి. వెంకటేశ్వరరావు నేతృత్వంలో జరిగింది. ఆగిరిపల్లి మండల యు. టి. ఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా లక్ష్మి, అజరయ్యలను ఎన్నుకున్నట్లు తెలిపారు. యుటిఎఫ్ భవన్లో జరిగిన నూతన కౌన్సిల్ లో ఈ నియామకాలు జరిగినట్లు తెలిపారు. మండల అధ్యక్షురాలిగా మహిళను ఎంపిక చేయటం చరిత్ర అని యూటీఎఫ్ రాష్ట్ర సభ్యురాలు బి. సుభాషిణి అన్నారు.

సంబంధిత పోస్ట్