కౌలు రైతు కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి

82చూసినవారు
కౌలు రైతు కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి
కౌలు కార్డుల కోసం కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవాలని చాట్రాయి తహసిల్దార్ మహమ్మద్ మసూద్ అలీ బుధవారం కోరారు. గ్రామాల రెవెన్యూ కార్యదర్శిల వద్దకు వచ్చి అవసరమైన పత్రాలను అందించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కౌలు రైతు దరఖాస్తు కోసం వచ్చే రైతులు భూమి యజమాని పట్టాదారు పాస్ పుస్తకం, యజమాని ఆధార్ కార్డు, నకలు తోపాటు యజమాని వద్ద నుండి భూమి కౌలుకి ఇస్తున్నట్లు అంగీకార పత్రం తీసుకుని రావాలని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్