ఎం.ఎన్ పాలెం లో టిడిపి గ్రామ కమిటీల నియామకం

85చూసినవారు
ఎం.ఎన్ పాలెం లో టిడిపి గ్రామ కమిటీల నియామకం
నూజివీడు మండలం ఎం.ఎన్.పాలెంలో టిడిపి గ్రామ కమిటీల నియామక కార్యక్రమం మండల పరిశీలకులు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), నక్క రాము సమక్షంలో గురువారం జరిగింది. గ్రామ ప్రెసిడెంట్‌గా యనమదల మహాకాలరావు, వైస్ ప్రెసిడెంట్‌గా గోసాల మోషేను నియమించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్