ఆగిరిపల్లిలో 8 మందిపై బైండోవర్ కేసు నమోదు

68చూసినవారు
ఆగిరిపల్లిలో 8 మందిపై బైండోవర్ కేసు నమోదు
నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని ఆగిరిపల్లి మండల పరిధిలో సంక్రాంతి పండగ సందర్భంగా ఎటువంటి జూద క్రీడలు నిర్వహించకుండా పోలీసులు ముందస్తు చర్యలు బుధవారం తీసుకున్నారు. 8 మంది వ్యక్తులపై బైండోవర్ కేసులో నమోదు చేసినట్లు ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ తెలిపారు. ఎటువంటి పేకాట కోడిపందాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్