చాట్రాయి మండలంలో బీజేపీ సంబరాలు

81చూసినవారు
ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఆద్మీ పార్టీని ఓడించి ఎగరవేయటం పై ఆదివారం రాత్రి చాట్రాయిలో బిజెపి సంబరాలు జరుపుకుంది. ఇది నరేంద్ర మోడీ గారి సుపరిపాలనకు నిదర్శనం సందర్భంగా ఏలూరు జిల్లా మండలం పోలవరం చాట్రాయి సూరంపాలెం కృష్ణారావు పాలెం గ్రామాలలో బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచారు. భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్