చాట్రాయి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ : కోటపాడు

9చూసినవారు
చాట్రాయి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ : కోటపాడు
చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మారుమూడి తామస్, నక్క రాము, రాచప్రోలు విజయరాజు, ముంగా జయరాజు, కాపుదాసి రవికుమార్, గుడిమళ్ల జైబాబు, బోడ ఉనీష్ కుమార్, కందికొండ రాజు, వెలగపల్లి సర్వేశ్వరరావు మొదలగువారు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్