చాట్రాయి: మూడు నెలలుగా ఉపాధి కూలీలకు చెల్లింపులు లేవు

80చూసినవారు
చాట్రాయి: మూడు నెలలుగా ఉపాధి కూలీలకు చెల్లింపులు లేవు
చాట్రాయి మండలం చిన్నంపేట ఉపాధి కూలీల ఆధ్వర్యంలో శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్ము ఆనంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు మూడు నెలలుగా చెల్లింపులు జరగడం లేదని ఆయన అన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి పార్థసారథి కూలీలు ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్