మంత్రి లోకేష్ ను కలిసిన చాట్రాయి టిడిపి నాయకులు

64చూసినవారు
మంత్రి లోకేష్ ను కలిసిన చాట్రాయి టిడిపి నాయకులు
నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన ఆర్టీఐ రక్షకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గడ్డం జగన్మోహన్ రెడ్డి పోలవరం గ్రామానికి చెందిన ఆర్టీఐ రక్షక్ ఏలూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అమెర్ల ధర్మారావు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్