చాట్రాయి: పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు

71చూసినవారు
చాట్రాయి: పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు
చాట్రాయి మండల పరిధిలోని 63 పాఠశాలలకు పాఠ్య, నోట్ పుస్తకాలు, బాగ్స్ పంపిణీ చేసినట్లు మండల విద్యాశాఖాదాకారి వీఎస్పీ బ్రహ్మాచారి తెలిపారు. 63 పాఠశాలల్లో 2,610 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, 12,743 నోట్ పుస్తకాలు 14,500 బ్యాగులను స్కూల్ పాయింట్స్ కు పంపిణి చేశారు. వాటిని మండల కేంద్రం నుంచి పంపిణీ చేశామని ఎంఈవో తెలిపారు.

సంబంధిత పోస్ట్