పోలీసుల అదుపులో చెక్కపల్లి ఉపాధ్యాయుడు?

67చూసినవారు
పోలీసుల అదుపులో చెక్కపల్లి ఉపాధ్యాయుడు?
ముసునూరు మండలం చెక్కపల్లి ప్రైవేట్ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై ఉపాధ్యాయుడు నాగరాజును బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చిన్నారి స్వగ్రామమైన వలసపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు సురేష్ కు దేహ శుద్ధి చేసినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఈ సంఘటనపై ముసునూరు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉపాధ్యాయుడితో పాటు ప్రిన్సిపాల్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం.

సంబంధిత పోస్ట్