చింతలవల్లి లో రెండు కుటుంబాల ఘర్షణ

59చూసినవారు
ముసునూరు మండలం చింతలపల్లి లో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను కొన్ని సామాజిక మాధ్యమాలలో బ్లేడ్ బ్యాచి దాడిగా ప్రచారం సాగుతుంది. కానీ అది ఏ విధమైన బ్లడ్ బ్యాచ్ కాదని రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవని తప్పుగా ప్రచారం చేయడం జరిగిందని ఆదివారం రాత్రి నూజివీడు రూరల్ ఎస్సై మల్లికార్జున్రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్