నూజివీడు: సైకిల్ ప్రమాదంలో వ్యక్తి కి గాయలు

71చూసినవారు
నూజివీడు పట్టణానికి చెందిన సత్యనారాయణ స్వామి(58)అనే వ్యక్తి సైకిల్ పై వెళుతూ శనివారం ప్రమాద శాత్తు కింద పడిపోయాడు. పట్టణానికి వచ్చిన స్వామి సైకిల్ పై ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన తలకి బలమైన గాయం కావడంతో నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై నూజివీడు పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్