ఏలూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

55చూసినవారు
ఏలూరు జిల్లాలో వర్షపాతం వివరాలు
ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు గురువారం వెల్లడించారు. ఆగిరిపల్లిలో అత్యధికంగా 104. 4 మి. మీ, బుట్టాయిగూడెం మండలంలో అత్యల్పంగా 11. 6 మి. మీ వర్షపాతం నమోదయిందన్నారు. కలిదిండి 74. 4, ముదినేపల్లి 66. 8, వేలేరుపాడు 62. 8, కుక్కునూరు 60. 4, కైకలూరు 59. 2, ముసునూరు 55. 2, లింగపాలెం 52. 2, మండవల్లి 51. 0, నూజివీడు 49. 6, దెందులూరు 47. 6, ఏలూరు 47. 0, పెదవేగి 46. 4 మి. మీగా నమోదయింది.

సంబంధిత పోస్ట్