నూజివీడు డివిజన్ లో వర్షపాత నమోదు వివరాలు

1288చూసినవారు
నూజివీడు డివిజన్ లో వర్షపాత నమోదు వివరాలు
తుఫాను ప్రభావం కారణంగా నూజివీడు డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో వర్షపాతం నమోదు వివరాలు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆగిరిపల్లి 30. 6, చాట్రాయి 28. 4, ముసునూరు 29. 4, నూజివీడు 30. 2, చింతలపూడి 18. 4, లింగపాలెం 25. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లుగా తెలిపారు. సరాసరి వర్షపాతం 27. 13 మిల్లీమీటర్లుగా వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you