చింతలవల్లిలో తెల్లవారుజాము నుంచే పింఛన్‌ల పంపిణీ

74చూసినవారు
చింతలవల్లిలో తెల్లవారుజాము నుంచే పింఛన్‌ల పంపిణీ
చింతలవల్లి పంచాయితీ పరిధిలో గురువారం తెల్లవారుజామున నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా కాలనీలోని సచివాలయ సిబ్బంది స్థానిక కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి నేరుగా పెన్షన్ అందజేస్తున్నారు. అలాగే వర్షంలో సైతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్