నూజివీడులో విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలి

51చూసినవారు
నూజివీడు పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద విద్యుత్తు తీగలో ప్రమాదపరితంగా ఉన్నాయని స్థానిక మహిళ రజిని బుధవారం అన్నారు. గత ఎనిమిది నెలల కిందట విద్యుత్ వైర్లు పై తాడిచెట్టు పడిందని ఆమె ఆరోపిస్తోంది. దీంతో ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆమె చెబుతుంది. ఈ ప్రాంతంలో
Job Suitcase

Jobs near you