ఏలూరు: కుమార్తెకు న్యాయం చేయాలని తండ్రి ధర్నా

79చూసినవారు
ఏలూరు: కుమార్తెకు న్యాయం చేయాలని తండ్రి ధర్నా
తన కుమార్తెకు న్యాయం చేయాలని తండ్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ముసునూరు లోని అక్కిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఉమా శిరీష, నవీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ప్రేమ వ్యవహారంలో చెలరేగిన వివాదంలో శిరీష పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడ్ని అరెస్ట్ చేయాలని తండ్రి నాగరాజు పురుగుల మందు డబ్బాతో ధర్నా చేసాడు. పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్