చాట్రాయిలో ఉపాధి హామీ చెల్లింపులు చేయాలి

61చూసినవారు
చాట్రాయిలో ఉపాధి హామీ చెల్లింపులు చేయాలి
చాట్రాయిలో చిన్నంపేటలో మూడు నెలల నుంచి ఉపాధి హామీ పనులు చేస్తున్న పైసా రావటం లేదని కూలీలకు డబ్బులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని సిపిఐ వ్యవసాయ కార్యదర్శి కొమ్ము ఆనంద్ ప్రభుత్వాన్ని మంగళవారం కోరారు. ఉపాధి హామీ కూలీలకు మూడు నెలల నుంచి రావడంలేదని వారికి కూడా బకాయిలు విడుదల చేయాలని జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఉపాధి హామీ కూలీలకు బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కొమ్ము ఆనంద్ కోరారు.

సంబంధిత పోస్ట్