పచ్చి రొట్ట ఎరువులపై రైతులు ఆసక్తి

54చూసినవారు
పచ్చి రొట్ట ఎరువులపై రైతులు ఆసక్తి
పచ్చిరొట్ట ఎరువులపై అన్నదాతలు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో వచ్చిన పచ్చిరొట్ట ఎరువులను వినియోగించాలని వ్యవసాయ అధికారులు గ్రామాలు చుట్టు తిరిగి రైతులకు చెప్పినప్పటికీ శ్రద్ధ చూపించేవారు కాదు. కానీ గత ఐదు సంవత్సరాల నుండి పచ్చిరొట్ట ఎరువులను రైతులువినియోగిస్తున్నారు. తొలకరి జల్లులు పడటంతోనే పచ్చిరొట్ట ఎరువులను ప్రభుత్వం సబ్సిడీపై విడుదల చేస్తుండటంతో రైతులు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్