కూరగాయల మొక్కల పై సబ్సిడీ పొందండి

77చూసినవారు
కూరగాయల మొక్కల పై సబ్సిడీ పొందండి
కూరగాయల మొక్కలపై సబ్సిడీ పొందేందుకు రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మండల ఉద్యానవన శాఖ అధికారిణి కే. జ్యోతి ప్రియాంక తెలిపారు. 2024-25 వార్షిక ప్రణాళికలో భాగంగా ఉన్న పథకాలను రైతు సేవ కేంద్రం ఇన్చార్జిలకు మంగళవారం నిర్వహించిన శిక్షణ లో కొత్త పండ్ల తోటలు (మామిడి, నిమ్మ, కోకో, కొబ్బరి) ఆయిల్ పామ్, కూరగాయ మొక్కలు వేసుకునే రైతులకు సబ్సిడీ విషయంపై తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్