నూజివీడు మండలం మోర్సపూడి సొసైటీకి మోర్సపూడి పిఎసిఎస్ మాజీ చైర్మన్ లు పొట్లూరి గోపీనాథ్, శోభనాద్రి, చించిలి సాంబయ్య జ్ఞాపకార్థం టీం పొట్లూరి గోపీనాథ్ తరపున మోర్సపూడి పిఎసిఎస్ కు గోల్డ్ లోన్ కు గోల్డ్ వేయింగ్ మిషన్, ఎరువులు అమ్మకానికి ఈ-పాస్ మిషన్ లను శనివారం బహుకరించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి శ్రీనివాసరావుకు ఈ మిషన్లను అందజేశారు. పిఎసిఎస్ మాజీ చైర్మన్ లు సత్యనారాయణ, పాల్గొన్నారు.