రమణక్కపేటలో విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు

73చూసినవారు
రమణక్కపేటలో విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు
ఆముదాల తిరుపతయ్య , మేరీ రత్నావళి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ముసునూరు మండలం రమణక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో హెచ్ఎంటీవీ ఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన సభ జరిగింది. మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరంలో ప్రధమ ద్వితీయ శ్రేణి సాధించిన విద్యార్థులకు వెయ్యి రూపాయిలు (1000) నగదు బహుమతి అందజేశారు. వ్యాసరచన వ్యక్తం పోటీలను నిర్వహించారు. ప్రధమ ద్వితీయ బహుమతులు అందించారు.

సంబంధిత పోస్ట్