ముసునూరు హాస్టల్ కు సిసి కెమెరాలు ఏర్పాటు చేయండి

82చూసినవారు
ముసునూరు హాస్టల్ కు సిసి కెమెరాలు ఏర్పాటు చేయండి
ముసునూరు బాలికల ఎస్సీ వసతి గృహానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంగళవారం ముసునూరు ఎస్సై పామర్తి వాసు అన్నారు. ఈ మేరకు మండల అధికారులకు ఆయన లేఖ రాశారు. బాలికల భద్రత వ్యవహారంలో భాగంగా ఈ మేరకు పోలీసులు స్పందించారు. హాస్టల్లో సిబ్బందిని కూడా మార్చాలని ఆయన నూజివీడు ఎస్సీ సంక్షేమ శాఖ సహాయ అధికారికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్