చాట్రాయి మండలం జనార్ధన వరం గ్రామ టిడిపి అధ్యక్షులుగా మాదాసు చిన్న పుల్లయ్య ని మంగళవారం రాత్రి ఎన్నుకున్నారు. అంతేగాక ఉపాధ్యక్షులుగా పామర్తి నాగరాజు ని కార్యదర్శిగా బలువురు రత్తయ్య జనరల్ సెక్రెటరీగాన కాశగాని గోపాలస్వామి నందమూరి ఏసు బాబు, మోషే రమేష్ కృష్ణ నడిపింటి ప్రభాకర్ ని ఎన్నికైనట్లుగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్లైన చెరుకూరి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నోకోనుకున్నారు.