ఏలూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా లవ కుమార్

78చూసినవారు
ఏలూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా లవ కుమార్
నూజివీడుకు చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కంచర్ల లవ కుమార్ ఏలూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితుల య్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. తనకు గొప్ప అవకాశం అందించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావుకు లవకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్