నేడు ఆగిరిపల్లికి మంత్రి రాక

56చూసినవారు
నేడు ఆగిరిపల్లికి మంత్రి రాక
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం ఆగిరిపల్లిలోని శ్రీ నరసింహ స్వామి ఉత్సవాలకు హాజరుకానున్నట్లుగా ఏలూరు పౌర సంబంధాల శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉత్సవాలకు హాజరవుతున్నారని సమాచారం రావడంతో ఆలయ కమిటీ, ఎండోమెంట్స్ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్