ఏపీ త్రిబుల్ ఐటీ ఫైనాన్స్ ఆఫీసర్ గా నాగార్జున దేవి

71చూసినవారు
ఏపీ త్రిబుల్ ఐటీ ఫైనాన్స్ ఆఫీసర్ గా నాగార్జున దేవి
ఆర్జీయూకేటీ నూజివీడులో సిఎస్సి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నాగార్జున దేవి ఆర్జీయూకేటీ ఏపీ కి ఫైనాన్స్ ఆఫీసర్ గా మంగళవారం నియమితులయ్యారు. నూజివీడులో ఫైనాన్స్ ఆఫీసర్ గా, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ అధికారిణిగా పని చేశారు. డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. అమరేంద్ర కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్. బి. లక్ష్మణ్ రావు, నూజివీడు క్యాంపస్ లోని అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్