నూజివీడు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయ ప్రచార రథం ప్రారంభం

67చూసినవారు
నూజివీడు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నవోదయ ప్రచార రథాన్ని ఎక్సైజ్ సీఐ మస్తానయ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రచార రథం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సారా నిర్మలన కు సంబంధించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిఐ తెలిపారు. గ్రామాల్లో సారా తయారుచేసిన అమ్మకాలు చేపట్టిన వెంటనే తెలియజేయాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్