నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన 598 సీట్లు

5చూసినవారు
నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన 598 సీట్లు
నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యింది. అయితే మొత్తం 598 సీట్లు మిగిలిపోయాయి. నూజివీడులో 139, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలులో 183 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్