నూజివీడు: 'మైరుగైన ఉపాధి అవకాశాలకు మార్గం'

80చూసినవారు
నూజివీడు: 'మైరుగైన ఉపాధి అవకాశాలకు మార్గం'
నూజివీడులోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఆర్జీయూకేటీ -యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ (యూడబ్ల్యూహెచ్) మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది.  విద్యార్థుల భవిష్యత్ ను మెరుగుపరిచేలా యూడబ్ల్యూహెచ్ ఒప్పందం కుదిరిందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఇది మెరుగైన ఉపాధి అవకాశాలకు చక్కని మార్గమని అన్నారు. కార్యక్రమంలో డీన్ శ్యామ్, వీఆర్వో రాజేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్