నూజివీడు: సామాజిక సమానత్వం కోసం ఆయన పోరాటం

68చూసినవారు
నూజివీడు: సామాజిక సమానత్వం కోసం ఆయన పోరాటం
భారత రాజ్యాంగ నిర్మాత, సంఘసంస్కర్త డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని నూజివీడులో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సమానత్వం కోసం, దళితుల హక్కుల కోసం, స్వతంత్రం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.

సంబంధిత పోస్ట్